హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Minister Roja: మినిస్టర్ రోజాకు ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులకోదట.. ఇంతకీ ఎవరంటే..

Minister Roja: మినిస్టర్ రోజాకు ఆ హీరోతో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులకోదట.. ఇంతకీ ఎవరంటే..

Jabardasth Roja: జబర్దస్త్ జడ్జి రోజా(Jabardasth Roja) గురించి ప్రత్యేకంగా పరిచయాలు ఏం అవసరం లేదు. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఎంటర్‌టైన్మెంట్‌లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు ఈమె. ఒకప్పుడు 100 సినిమాలు పూర్తి చేసిన ఈమె మనసు దోచిన హీరో అతనేట. అతనితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే అసలు ఒదులుకోనని చెబుతోంది.

Top Stories