హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Minister Roja: మినిష్టర్ రోజా బాలీవుడ్‌లో నటించిన ఏకైక సినిమా గురించి తెలుసా..

Minister Roja: మినిష్టర్ రోజా బాలీవుడ్‌లో నటించిన ఏకైక సినిమా గురించి తెలుసా..

Minister Roja | వైసీపీ ఎమ్మెల్యే కమ్ ఏపీ పర్యాటక మంత్రి రోజా తనదైన శైలిలో దూసుకుపోతుంది. నటిగా రోజా విషయానికొస్తే.. తెలుగు,తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన రోజా.. కన్నడ, మలయాళంలో ఓ మోస్తరు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ రోజా.. తన కెరీర్‌లో ఒకే ఒక్క బాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ వివరాల్లోకి వెళితే.. 

Top Stories