హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Roja: రోజా కూతురు కొత్త ఫ్రెండ్.. వైరల్ అవుతున్న పిక్ ..!

Roja: రోజా కూతురు కొత్త ఫ్రెండ్.. వైరల్ అవుతున్న పిక్ ..!

ఏపీ మంత్రి, ప్రముఖ నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు, రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తల్లికి తగిన కూతురుగానే..రోజా గారాలపట్టి అన్షు మాలిక కూడా.. పాపులర్ అవుతుంది. అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ.. తల్లికి తగ్గ కూతురని నిరూపించుకుంటుంది. తాజాగా అన్షు తన కొత్త ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

Top Stories