Home » photogallery » movies »

MINISTER ROJA ALLARI NARESH DO YOU KNOW ABOUT RELATION BETWEEN THESE TWO ACTORS HERE ARE THE DETAILS TA

Minister Roja - Allari Naresh : మంత్రి రోజాకు అల్లరి నరేష్‌కు ఉన్న ఈ సంబంధం తెలుసా..

Minister Roja - Allari Naresh : రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో నటి రోజాకు మంత్రి పదవి దక్కింది. మంత్రి కావాలనే తన చిరకాల కోరిక నెరవేరిన నేపథ్యంలో రోజా పలు ఆలయాలను సందర్శించారు. ఇక మంత్రి అయిన తర్వాత జబర్ధస్త్‌కు గుడ్ బై చెప్పింది. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న రోజాకు హీరోగా 20 యేళ్లు పూర్తి చేసుకున్న అల్లరి నరేష్‌కు మధ్య ఓ సంబంధిం ఉంది.