Home » photogallery » movies »

MINISTER ROJA ALIA BHATT TOLLYWOOD HEROINES CUM MINISTER ROJA AND RRR FAME ALIA BHATT THESE ARE THE RELATIONS BETWEEN WO ACTRESS TA

Minister Roja - Alia Bhatt : ఏపీ మినిష్టర్ రోజాకు RRR హీరోయిన్ ఆలియా భట్‌కు ఉన్న ఈ అనుబంధం తెలుసా..

MLA Roja-Alia Bhatt-Mahesh Bhatt | నిన్న మొన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యే కమ్ జబర్ధస్త్ జడ్జ్‌గా రోజాకు రీసెంట్‌గా ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో మినిస్టర్ అయ్యారు. ఈమెకు ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ ఉన్న రిలేషన్ తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే..