పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ కాంబోపైనే పడింది. అయితే ఈ సినిమాలో విలన్ గా ఓ తెలంగాణ మంత్రిని తీసుకోవాలని ప్లాన్ చేశారట డైరెక్టర్ హరీష్ శంకర్.