హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ktr: అలా అంటే మహేష్ బాబు ఫీల్ అవుతాడు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ktr: అలా అంటే మహేష్ బాబు ఫీల్ అవుతాడు.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Ktr Mahesh babu: మహేష్ బాబు పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు... కేటీఆర్ మధ్య స్నేహం ఉంది. ఇటీవలే మహేష్ తల్లి మరణించడంతో పరామర్శకు వెళ్లారు కేటీఆర్. దీంతో కేటీఆర్ ఇప్పుడు తాజాగా మహేష్ ఫీల్ అవుతాడు అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.