ఎన్నికల్లో పోటీచేసిన ఈ బెంగాలీ భామ లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే...

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మిమి చక్రబర్తికి బెంగాలీ సినీ ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అందమైన మోము, లేత తేనె రంగు కళ్లతో కవ్వించే మిమి చక్రబర్తి అంటే అభిమానులకు తెరపై కనపిస్తే పండగే...