Mimi Chakraborty: ఎంపీ అయినప్పటికీ అందాలు వర్షంలో తగ్గేదేలేదంటున్న మిమి చక్రబర్తి..

Mimi Chakraborty: బెంగాలీ నటి మిమి చక్రబర్తి అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టినప్పటికీ సినిమా పరిశ్రమను మాత్రం వదలడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలను పంచిపెట్టడంలో ఏ మాత్రం వెనక్కుతగ్గదు.