Home » photogallery » movies »

MILKY BEAUTY TAMANNAAH BHATIA STUNS IN A PRETTY PINK DRESS CHECK OUT ACTRESS GORGEOUS PICS SRD

Tamannaah Bhatia : ఇంద్ర ధనస్సు చూడాలా..లేదా..తమన్నాని చూడాలా..అసలు అర్ధం కావట్లేదుగా..

Tamannaah Bhatia : తమన్నా భాటియా..గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ట్రో చిత్రంతో పాటు ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ “నవంబర్ స్టోరీ”లో కనిపించిన తమన్నా… తెలుగులో ఓ వంట కార్యక్రమానికి హోస్ట్‌గా ఆమె టెలివిజన్‌ రంగంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ గా తమన్నా ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయ్. ఇంద్ర ధనస్సు పక్కన..పింక్ డ్రెస్ లో దిగిన ఫోటోల్ని చూసి.. కుర్రకారు ఫిదా అవుతున్నారు.