Tamannaah Bhatia : సినిమాల కంటే వాటి మీదే దృష్టి ఎక్కువ పెడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా

Tamannaah Bhatia : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా వరకు ఎలాంటి భేదం లేకుండా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న కథలు వస్తే కొన్నిసార్లు రెమ్యునరేషన్ ఎంత తక్కువ ఇచ్చినా కూడా పట్టించుకోరు. అయితే, ఈ మధ్య హాట్ బ్యూటీస్ రూట్ మార్చారు.