Home » photogallery » movies »

MILKY BEAUTY TAMANNAAH BHATIA LOOKS GORGEOUS IN SILVER COLOUR DRESS SEE ACTRESS ULTRA STYLISH PICTURES SRD

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ సిల్వర్ అందాలు అదుర్స్.. తమన్నా మెరుపులకి కళ్ళు జిగేల్ మనాల్సిందే...

Tamannaah Bhatia : సినీ ఇండస్ట్రీలో మేకప్ లేకుండా కొందరు హీరోయిన్స్ చూడలేం. అది అందరికి తెలిసిన మాటే. కానీ, మేకప్ లేకుండా కూడా పాల మీగడ లాంటి రంగుతో ముట్టుకుంటే కమిలిపోయే అందమైన అందాలతో మైమరపిస్తుంది హీరోయిన్ తమన్నా.