హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Janhvi Kapoor : జాన్వీ వార్షిక ఆదాయం ఎంతో తెలుసా.. మైండ్ బ్లాంక్ అంతే..

Janhvi Kapoor : జాన్వీ వార్షిక ఆదాయం ఎంతో తెలుసా.. మైండ్ బ్లాంక్ అంతే..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories