హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Janhvi Kapoor : జాన్వీ కపూర్ నాభి అందాలు.. పుష్ప పాటకు అదరగొట్టిన బ్యూటీ.. పిక్స్ వైరల్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్ నాభి అందాలు.. పుష్ప పాటకు అదరగొట్టిన బ్యూటీ.. పిక్స్ వైరల్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా ఓ కార్యక్రమంలో పుష్ప సినిమాలో సామి సామి పాటకు డాన్స్ వేస్తూ.. రచ్చ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.

Top Stories