హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Janhvi Kapoor : జాన్వీ కపూర్‌కు బంపర్ ఆఫర్.. మరో తెలుగు సినిమాలో ఛాన్స్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్‌కు బంపర్ ఆఫర్.. మరో తెలుగు సినిమాలో ఛాన్స్..

Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇటీవల మిలి చిత్రంతో అదరగొట్టిన జాన్వీకి తెలుగులో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

Top Stories