Mehreen Pirzada: మెహ్రీన్ పరువాలను చూస్తుంటే...కుర్రకారు మతిపోతుందేమో...

Mehreen Pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరోచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. ఆ మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2'లో నటించి మరో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'ఎంతమంచివాడవురా'లో నటించింది.