హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nagarjuna : నాగార్జున సరసన నటించడానికి కుర్ర హీరోయిన్ కోటి డిమాండ్..

Nagarjuna : నాగార్జున సరసన నటించడానికి కుర్ర హీరోయిన్ కోటి డిమాండ్..

Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరు తీసుకొచ్చింది.

Top Stories