అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. (Twitter/Photo)