Home » photogallery » movies »

MEHREEN KAUR VENKATESH VARUN TEJ F3 FAME READY TO ACT WITH SENIOR HEROES CRAZY PROJECT HERE ARE THE DETAILS TA

Mehreen Kaur : ఎఫ్ 3 భామ మెహ్రీన్ కౌర్ లేటెస్ట్ అందాలు.. సోషల్ మీడియాలో వైరల్..

Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బోలెడంత గ్లామర్ ఉన్న టాలీవుడ్ బిగ్ హీరోలెవరు ఈమె వైపు కన్నెత్తి చూడటం లేదు. కేవలం మీడియం రేంజ్‌ హీరోల సరసన నటిస్తోంది. త్వరలో ఈ భామ ఎఫ్ 3 మూవీతో పలకిరించనుంది. అంతేకాదు తాజాగా ఈ భామ ఓ బడా హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.