Mehreen Pirzada: కరోనా సెకండ్ వేవ్‌తో వాయిదా పడ్డ మెహ్రీన్ కౌర్ పెళ్లి.. కొత్త మ్యారేజ్ డేట్ ఎపుడంటే..

Mehreen Pirzada Engagement : తెలుగు నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ను త్వరలో పెళ్లిచేసుకోనుంది. వీరి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో పెళ్లి పీఠలు ఎక్కనున్న జంట.. కరోనా కారణంగా వీళ్ల పెళ్లిని నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. ఇక కొత్త మ్యారేజ్ డేట్ ఎపుడంటే..