Home » photogallery » movies »

MEHREEN KAUR PIRZADA F3 HEROINE LOOKS VERY GLAMOROUS IN HER LATEST PICS GOES VIRAL SEE HERE TA

Mehreen Kaur : మెహ్రీన్ కౌర్ లేటెస్ట్ ఫోటోస్.. గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోన్న F3 భామ..

Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.