Mehreen pirzada: టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
Mehreen pirzada: టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది. (Twitter/Photo)
2/ 5
మెహ్రీన్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది. (Instagram/Photo)
3/ 5
ఆ మధ్య హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడు భవ్య బిష్ణోయ్‌తో జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో వీరిద్దరు పెళ్లి చేసుకోవడం లేదంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉంది. (Twitter/Photo)
4/ 5
ప్రస్తుతం మెహ్రీన్ కౌర్ చేతిలో ‘ఎఫ్ 3’ మూవీ ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది ఈ అమ్మడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో మెహ్రీన్ సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. (Twitter/Photo)
5/ 5
తమన్నా వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మెహ్రీన్ కౌర్ వీలు చిక్కినపుడల్ల అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. (Twitter/Photo)