Home » photogallery » movies »

MEHREEN KAUR PIRZADA F3 FAME LATEST PHOTOSHOOT GOES VIRAL ON SOCIAL MEDIA TA

Mehreen Pirzada: బక్క చిక్కిపోయిన మెహ్రీన్ కౌర్.. ఇలా అయితే ఎలా అంటున్న ఫ్యాన్స్..

Mehreen Pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో మీడియం రేంజ్ హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. ఎంత చేసిన పెద్ద హీరోల సరసన ఈ భామకు సరైన ఛాన్సులు రావడం లేదు.