Home » photogallery » movies »

MEHREEN KAUR PIRZADA F2 FAME LATEST WHITE AND WHITE LATEST PHOTOS GOES VIRAL TA

Mehreen Pirzada: సన్నజాజి తీగల మారిన పోయిన మెహ్రీన్ కౌర్.. ఎఫ్ 3 భామను ఇలా చూస్తే తట్టుకోలేరేమో..

Mehreen Pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో మీడియం రేంజ్ హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. ఎంత చేసిన పెద్ద హీరోల సరసన ఈ భామకు సరైన ఛాన్సులు రావడం లేదు.