హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mehreen: F3 సక్సెస్‌ అయినా మారని మెహ్రీన్ కౌర్ జాతకం.. ఆ బడా హీరో సినిమాపైనే నమ్మకం పెట్టుకున్న భామ..

Mehreen: F3 సక్సెస్‌ అయినా మారని మెహ్రీన్ కౌర్ జాతకం.. ఆ బడా హీరో సినిమాపైనే నమ్మకం పెట్టుకున్న భామ..

Mehreen Kaur : కొంత మందికి ఎంత అందం, అభినయం లక్ మాత్రం కలిసి రావడం లేదనే చెప్పాలి. మెహ్రీన్ కౌర్ ఇప్పటి వరకు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి. ఆమె ఆశించన రీతిలో బడా హీరోల సినిమాల్లో ఛాన్సులు రావడం లేదు. తాజాగా F3 సినిమా సక్సెస్ అయినా.. అందులో ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.

Top Stories