హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mehreen Kaur : అందాల కంచె దాటుతోన్న మెహ్రీన్ కౌర్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Mehreen Kaur : అందాల కంచె దాటుతోన్న మెహ్రీన్ కౌర్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. త్వరలో F3 మూవీతో పలకరించనుంది.