Home » photogallery » movies »

MEHREEN KAUR ANIL RAVIPUDI VENKATESH VARUN TEJ F3 HEROINE LATEST RAVISHING IN HER PHOTOSHOOT SEE PICS TA

Mehreen Kaur : మెహ్రీన్ కౌర్ పరువాల విందు.. ఆ విషయంలో హద్దులు చెరిపేసిన F3 భామ..

Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. త్వరలోనే ఈ భామ ‘ఎఫ్ 3’ మూవీతో పలకరించనుంది.