హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ ఏంటి ఇలా అయిపోయిందేమిటి.. ? బక్క చిక్కిన ఎఫ్ 3 భామ..

Mehreen Pirzada: మెహ్రీన్ కౌర్ ఏంటి ఇలా అయిపోయిందేమిటి.. ? బక్క చిక్కిన ఎఫ్ 3 భామ..

Mehreen Pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో మీడియం రేంజ్ హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. ఎంత చేసిన పెద్ద హీరోల సరసన ఈ భామకు సరైన ఛాన్సులు రావడం లేదు.

Top Stories