మేఘా ఆకాశ్ నటించిన సినిమాలు పూర్తి స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకోకపోయినా, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మేఘా ఆకాశ్ ముందుకు సాగుతోంది. దాంతో ఇప్పుడామె చేతిలో ఏకంగా మూడు, నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శివ కందుకూరి నటిస్తున్న ‘మను చరిత్ర’ ఒకటి. (Photo: MeghaAkash/Instagram)