Home » photogallery » movies »

MEGASTER CHIRANJEEVI NOT ONLY ACT WITH HIS SON RAM CHARAN HE ALSO ACTED WITH HIS FATHER KONIDELA VENKAT RAO TOGETHER IN ON OF THE TOLLYWOOD MOVIE HERE ARE THE DETAILS TA

Chiranjeevi: తనయుడు రామ్ చరణ్‌తోనే కాదు.. తండ్రి వెంకట్రావుతో చిరంజీవి కలిసి నటించిన మూవీ ఏదో తెలుసా..

Chiranjeevi |చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి ‘మగధీర’, ‘బ్రూస్లీ’, ‘ఖైదీ నంబర్ 150’, ఆచార్య సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆచార్య సినిమాలో మాత్రం వీళ్లిద్దరు పూర్తి స్థాయిలో నటించారు. అంతేకాదు ఈయన తన తండ్రి గారైన వెంకట్రావుగారితో ఓ సినిమాలో కలిసి నటించారు. ఇంతకీ ఏ మూవీ అంటే..