Home » photogallery » movies » MEGASTAR CHIRANJEEVI WILL ACCEPT SANDEEP REDDY VANGA VAMSHI PAIDIPALLY BACK TO BACK CRAZY PROJECTS AFTER MOHAN RAJA BOBBY MEHER RAMESH PROJECTS TA

Chiranjeevi: చిరంజీవి దూకుడు మాములుగా లేదుగా.. తాజాగా మెగాస్టార్ లిస్టులో మరో క్రేజీ డైరెక్టర్..

Chiranjeevi | చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్లు జోరులో ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా కంప్లీట్ చేసారు. ఆచార్య తర్వాత చిరు.. మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్ చేస్తున్నాడు. దాంతో పాటు బాబీ, మెహర్ రమేష్ డైరెక్షన్‌లో నెక్ట్స్ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా చిరంజీవి  మరో ఇద్దరు ముగ్డురు దర్శకులు చెప్పిన కథలకు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా మెగా స్టార్ ఎంత మంది దర్శకులకు కమిట్ ‌మెంట్ ఇచ్చాడనే దానిపై టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.