హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : ఆ ఫ్లాప్ దర్శకుడికి చిరంజీవి మరో ఛాన్స్ ఇస్తారా.. ? మెగాస్టార్ లిస్టులో మరో దర్శకుడు..

Chiranjeevi : ఆ ఫ్లాప్ దర్శకుడికి చిరంజీవి మరో ఛాన్స్ ఇస్తారా.. ? మెగాస్టార్ లిస్టులో మరో దర్శకుడు..

Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ‘ఆచార్య’ తర్వాత ఇప్పటికే పలువురు దర్శకులు చెప్పిన కథకు ఓకే చెప్పిన చిరు.. తాజాగా తనతో గతంలో ఫ్లాప్ ఇచ్చిన క్రేజీ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.

Top Stories