Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI VIJAYASHANTI K VISWANATH SWAYAMKRUSHI COMPLETED 33 YEARS TA

కళా తపస్వి విశ్వనాథ్, చిరంజీవిల ‘స్వయంకృషి’కి 33 ఏళ్లు.. సాధించిన రికార్డులు ఇవే..

Chiranjeevi Swayamkrushi | కళా తపస్వి విశ్వనాథ్, చిరంజీవిల ‘స్వయంకృషి’ విడుదలై 33 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు.