హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi : చిరంజీవి తెలివి మాములుగా లేదుగా.. అందుకే మెగాస్టార్ అయ్యారు..

Chiranjeevi : చిరంజీవి తెలివి మాములుగా లేదుగా.. అందుకే మెగాస్టార్ అయ్యారు..

Chiranjeevi : చిరంజీవి తెలివి మాములుగా లేదుగా.. అందుకే మెగాస్టార్ అయ్యారంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గా ఆచార్య సినిమాతో పలకరించిన ఈయన వరుసగా ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేరు వీరయ్య’, భోళా శంకర్’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో పలకరించబోతున్నారు. ఈ మూడు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ చూసి మెగాభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ చిరంజీవి తెలివిని మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నారు.

Top Stories