‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ విశేషాలు.. (twitter/photo)
సైరా షూటింగ్ స్పాట్లో సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ (twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్లో అమితాబ్ బచ్చన్,చిరంజీవి (Twitter/Photo)
సైరా నరసింహారెడ్డి షూటింగ్ స్పాట్లో రామ్ చరణ్, చిరంజీవి (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్లో విజయ్ సేతుపతి దర్శకుడు సురేందర్ రెడ్డి (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’షూటింగ్లో తమన్నా,నయనతార సురేందర్ రెడ్డి (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్లో అమితాబ్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్లో చిరుకు సలహాలు ఇస్తున్న ఫైట్ మాస్టర్ (Twitter/Photo)
సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ స్పాట్లో చిరంజీవి,సుదీప్ (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ప్రధాన పాత్రలు (Twitter/Photos)
‘సైరా నరసింహారెడ్డి’లో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు అయిన గోసాయి వెంకన్న పాత్రలో నటించిన బాలీవుడ్ షెహెన్షా అమితాబ్ బచ్చన్ (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’లో వీరా రెడ్డి పాత్రలో నటించిన జగపతి బాబు (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’లో అవుకు రాజు పాత్రలో నటించిన కన్నడ హీరో సుదీప్ (Twitter/Photo)
‘సైరా..నరసింహారెడ్డి’లో రాజా పండి పాత్రలో నటించిన విజయ్ సేతుపతి (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నటించిన నయనతార (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో రాజ నర్తకి ఉయ్యాలవాడను ఆరాధించే లక్ష్మీ పాత్రలో నటించిన తమన్నా (Twitter/Photo)
‘సైరా నరసింహారెడ్డి’లో బసిరెడ్డి పాత్రలో నటించిన రవికిషన్ శుక్లా (Twitter/Photo)
తన ఫిల్మ్ కెరీర్లో తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి (Twitter/Photo)
...