హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sye Raa: యేడాది పూర్తి చేసుకున్న చిరంజీవి చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’..

Sye Raa: యేడాది పూర్తి చేసుకున్న చిరంజీవి చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’..

Sye Raa Narasimha Reddy | మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నేటితో యేడాది పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విశేషాలు.

Top Stories