‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా సీక్వెల్ ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా తర్వాత చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా రాజ్యం పార్టీని ఏర్పాటు చేసి .. ఎమ్మెల్యే, ఎంపీతో పాటు కేంద్ర మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మధ్యలో ‘మగధీర’లో మాత్రం కాసేపు అతిథి పాత్రలో మెరిసిన చిరంజీవి. (Twitter/Photo)