హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi - Sankranthi Movies:’వాల్తేరు వీరయ్య’ సహా సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి సినిమాలు ఇవే..

Chiranjeevi - Sankranthi Movies:’వాల్తేరు వీరయ్య’ సహా సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి సినిమాలు ఇవే..

Chiranjeevi - Sankranthi Movies | తెలుగు సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ అని తెలిసిందే. ఈ సీజన్’కు టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవికు సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఈ సీజన్‌లో ఆయన నటించిన చిత్రాల్లో ఎక్కువ శాతం మంచి విజయాలే సాధించాయి. ఇక 2023 సంక్రాంతి బరిలో ‘వాల్తేరు వీరయ్య’గా బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కెరీర్‌లో వాల్తేరు వీరయ్య సహా ఇప్పటి వరకు విడుదలైన సంక్రాంతి సినిమాలు ఏమిటో చూద్దాం.

Top Stories