Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI REMAKES LUCIFER AS GOD FATHER VEDALAM AS BHOLA SHANKAR CHIRU DONE MANY REMAKES BEFORE THESE MOVIES TA

Chiranjeevi Remakes: మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేసిన చిత్రాలు ఇవే.. లైన్‌లో గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు..

Chiranjeevi Remakes | రీమేక్ ఈ పదం ఇపుడు క్రేజీగా మారిపోయింది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. చిరంజీవి డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. ఈ రీమేక్ సినిమాలు కూడా చిరు కెరీర్‌లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇపుడు చేస్తోన్న గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు కూడా వేరే భాషల్లో హిట్టైన సినిమాలకు రీమేక్స్. మొత్తంగా చిరంజీవి తన కెరీర్‌లో చేసిన రీమేక్ సినిమాల విషయానికొస్తే..