ఆ తర్వాత ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో దివ్యభారతితో పాటు మరో హీరోయిన్గా ఇద్దరు పెళ్లాల స్టోరీతో చిరు ఓ సినిమా చేయాలనుకున్నారు. ఎందుకో ఆ ప్రాజెక్ట్ స్టార్ చేసే ముందు కథ క్లైమాక్స్ సరిగా కుదరక ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత ఏ. కోదండరామిరెడ్డితో ‘ముఠామేస్త్రీ’ సినిమా చేసారు చిరంజీవి. (Twitter/Photo)