Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI PRAISES NAGARJUNA ACTING ON WILD DOG MOVIE TA

Nagarjuna - Wild Dog - Chiranjeevi: ’వైల్డ్ డాగ్’కు ఆచార్య ప్రశంసలు.. నాగార్జున డేరింగ్ నటనకు చిరంజీవి ఫిదా..

Nagarjuna - Wild Dog - Chiranjeevi | ’వైల్డ్ డాగ్’కు ఆచార్య ప్రశంసలు.. నాగార్జున డేరింగ్ నటనకు చిరంజీవి అభినందనలు. ఈ నెల 2న విడుదలైన ఈ సినిమా మంచి దేశభక్తి చిత్రంగా ప్రేక్షకుల మన్నన అందుకుంది. అంతేకాదు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ చూసి నాగ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు.