Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI PRAISES ADIVI SESH MAJOR MOVIE AND APPRECIATES MAJOR CAST AND CREW TA

Major : మేజర్ మూవీపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్.. చిరుకు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు..

Major : అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ ‘మేజర్’ మూవీ. ఈ సినిమాకు అడివి శేష్.. కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. ఈ మూవీపై ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చింది. ఇక ఈ సినిమాను చూసిన ప్రముఖులు ఈ మూవీ యూనిట్ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ చూసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.