హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi Old Titles : ‘రుద్రవీణ’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన సినిమాలు లిస్ట్ ఇదే..

Chiranjeevi Old Titles : ‘రుద్రవీణ’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన సినిమాలు లిస్ట్ ఇదే..

Chiranjeevi Old Titles- Rudraveena | గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా పాత సినిమా టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. రీసెంట్‌గా సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సినిమాకు ‘హీరో’ అనే టైటిల్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా చిరంజీవి నటించిన పాత సినిమా టైటిల్. ఆ తర్వాత శర్వానంద్... రష్మిక మందన్నతో కలిసి ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాతో పలకరించారు. తాజాగా చిరంజీవి నటించిన పాత క్లాసిక్ మూవీ రుద్రవీణ టైటిల్‌తో మరో సినిమా రాబోతోంది. మొత్తంగా మెగాస్టార్ పాత టైటిల్స్‌తో తెరకెక్కిన చిత్రాలు ఏమేమి ఉన్నాయో మీరు ఓ లుక్కేండి.. 

Top Stories