Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI NEW PHOTO SHOOT GOING VIRAL IN SOCIAL MEDIA AND HERE THE MEGA LOOKS PK

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫోటోషూట్.. ఆ కళ్ళలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..!

Megastar Chiranjeevi: పుట్టిన రోజుకు 10 రోజుల ముందే అభిమానులకు ట్రీట్ ఇచ్చేసాడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). 65 ఏళ్ళ వయసులో కూడా 30 ఏళ్ళ యువకుడిగా కనిపిస్తున్నాడు చిరు. ఈయన మేకోవర్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ ఫోటోషూట్ విడుదలైంది. అందులో అన్నయ్యను చూసి పండగ చేసుకుంటున్నారు మెగాభిమానులు.