Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI NEW LOOK VIRAL ON SOCIAL MEDIA SB

Chiranjeevi: చిరంజీవి లుక్ అంత మారిపోయిందేంటి... షాక్ అవుతున్న ఫ్యాన్స్... !

ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోల కొత్త లుక్ సీజన్ నడుస్తోంది. ఇటీవలే మహేష్ తన మాస్ లుక్‌ను రిలీజ్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి లుక్ వైరల్ అవుతుంది.