ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Acharya 1st Week WW Collections : ఆచార్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆల్ టైమ్ డిజాస్టర్ లిస్ట్‌లో మెగాస్టార్ మూవీ..

Acharya 1st Week WW Collections : ఆచార్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఆల్ టైమ్ డిజాస్టర్ లిస్ట్‌లో మెగాస్టార్ మూవీ..

Acharya 6 Days World Wide Collections  |   మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi ), రామ్ చరణ్‌ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ (Acharya ). కొరటాల శివ దర్శకత్వం వహించారు. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదలై తొలి ఆట నుంచే నెగిటిక్ టాక్ సొంతం చేసుకుంది. నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి వారంలో ఎంత కలెక్ట్ చేసిందంటే..

Top Stories