Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI MEGA PLANNING FOR HIS NEXT MOVIES AND SHOCKS EVERYONE IN TOLLYWOOD PK

Chiranjeevi: చిరంజీవి ప్లానింగ్ మామూలుగా లేదుగా.. మెగాస్టార్ జోరుకు అంతా సలాం..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022లో చిరంజీవి నుంచి మూడు సినిమాలు రావడం ఖాయం. ఏడాది మొదట్లో ఆచార్య.. సమ్మర్‌లో గాడ్ ఫాదర్ సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే దసరా బరిలో బాబీ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.