Home » photogallery » movies »

MEGASTAR CHIRANJEEVI LADY AMITABH VIJAYASHANTI HIT PAIR IN TOLLYWOOD THESE ARE THE FILMS LIST TA

చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన సినిమాలు ఇవే..

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి, విజయశాంతి జోడికి భలే క్రేజ్ ఉంది. వీళ్లిద్దరు కలిసి 19 సినిమాల్లో జోడిగా కలిసి నటించారు.తాజాగా వీళ్లిద్దరు మరోసారి జోడి కట్టబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.