హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: కళ్లు చెదిరే రేటుకు చిరంజీవి ’గాడ్ ఫాదర్’ మూవీ బిజినెస్ డీటేల్స్.. మెగాస్టారా మజాకా..

God Father: కళ్లు చెదిరే రేటుకు చిరంజీవి ’గాడ్ ఫాదర్’ మూవీ బిజినెస్ డీటేల్స్.. మెగాస్టారా మజాకా..

God Father - Chiranjeevi:మెగాస్టార్  చిరంజీవి  మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ (Lucifer) రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ (God Father )టైటిల్‌గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ డీటెల్స్ భారీ రేటుకే అమ్ముడుపోయాయి.

Top Stories