హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Chiranjeevi As God Father : చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..

Chiranjeevi As God Father : చిరంజీవి గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం ఖరారు.. మెగా ఫ్యాన్స్ ఖుషీ..

Chirnajeevi - God Father : మెగాస్టార్  చిరంజీవి ఈ యేడాది ఆచార్య మూవీతో పలకరించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత చిరు మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ రీమేక్‌ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌గా రీమేక్ చేస్తోన్నసంగతి తెలిసిందే కదా.

Top Stories